ప్రీమియం నాణ్యత

సానరాయి కత్తి పదును సాధనం.

తగ్గింపు

-70%

చివరి అవకాశం

ఈ పెద్ద ప్రోమోని సొంతం చేసుకునేందుకు ఇదే చివరి రోజు.

-70% తగ్గింపుని పొందండి.

కేవలం $39.95 vs. $133.17 (చిల్లర ధర)
- ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటు
- స్టాకు ఉన్నంత వరకు మాత్రమే.

అత్యంత సంతృప్తికరమైన ప్రామాణికత.
మేము మా పనిని సక్రమంగా నిర్వహించి మా ప్రోడక్టు అత్యున్నత ప్రమాణం కలిగిన పనితనాన్ని కలిగివుండేలా చూస్తాము.
నాణ్యత మరియు పనితీరు.
అత్యున్నతమైన పనితీరు మరియు మన్నిక ఉండేలా ప్రీమియం నాణ్యత కలిగిన పదార్థాలతో ఇది తయారు చేయబడింది.
సులభంగా శుభ్రం చేయండి & సాన పట్టండి
మాయొక్క ప్రీమియం నాణ్యత కలిగిన సానరాయి సహాయంతో మీయొక్క బ్లేడులను మూల నాణ్యతలోనే కాపాడుకోండి.

మా సానరాయితో అత్యంత నాణ్యమైన కోత పనితీరుని కలిగివుండండి.

సానరాయి కత్తి పదును సాధనం.

ఒక పదునైన కత్తిని కలిగివుండటమే వంటగదిలో అత్యంత గొప్ప పనితీరుని కలిగివుండటానికి గల ఒకే ఒక మార్గం. మొండి బ్లేడ్లు మీయొక్క పనిని నెమ్మది చేసి మీరు సిద్ధం చేసే వంట యొక్క నాణ్యతని తగ్గిస్తాయి.

అంతేకాదు, బ్లేడ్లని పదిలంగా చూసుకోవడమే భద్రతకి మొదటి మార్గం అని ప్రతీ మంచి వంటగాడికి తెలుసు. మాయొక్క ప్రీమియం నాణ్యత కలిగిన కత్తి సానరాయి మీయొక్క కత్తులు మరియు వంటగది కత్తెర్లు గొప్ప ఖచ్చితత్వంతో ఉండేలా చూసుకుంటుంది.

మీయొక్క వంట నైపుణ్యాలకి అడ్డుతగులుతున్న మొండి కత్తి అంచుల గురించి ఇంకెప్పుడూ మళ్ళీ కలత చెందకండి.

వంటగదిలో పదునుగా వుండండి.

మీయొక్క కత్తుల్ని పదిలంగా ఉంచుకోవడానికి మీరు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తల్ని మాయొక్క ప్రీమియం సానరాయి మీకు అందిస్తోంది. మీరు ఇంట్లోనే వంట చేసేవారు కావచ్చు లేదా ఒక చెఫ్ కావచ్చు, మాయొక్క సానరాయి:

  • ఉపయోగించడానికి సులభమైనది. - జోడించడానికి సులభంగా వుండే మరియు వాడేవాళ్ళకి అనువుగా వుండే మాయొక్క సానరాయి, ఒక కత్తిని పదును చేయడం కోసం నీటిని ఉపయోగించుకుంటుంది. ఆ విధంగా పదును పెట్టడానికి ఉపయోగించే ఖరీదైన నూనెల యొక్క అవసరాన్ని తగ్గించేస్తుంది. ఈ విధంగా సానపెట్టే సమయంలో ఎటువంటి గందరగోళం వుండదు మరియు సానపెట్టే పని పూర్తైన తరువాత సులభంగా శుభ్రం చేసుకోవచ్చు కూడా.
  • భద్రత - కత్తి పదును కోణానికి సంబంధించి మేము అందిస్తున్న గైడ్ మీరు సరైన పదును కోణాన్ని ఎంచుకునేలా మరియు మీ బ్లేడుని పదును చేసే సమయంలో మీరు సురక్షితమైన ఒత్తిడిని పెట్టేలా మీకు సహకరిస్తుంది.
  • క్రియాశీలత - మాయొక్క ప్రీమియం నాణ్యత కలిగిన కత్తి సానరాయి అత్యంత మన్నికగలది మరియు ఎక్కువ కాలం నిలిచేది. ఈ సానరాయి పదును సాధనం ఏ బ్లేడునైనా సరే సానపెట్టగలదు, కత్తులు మరియు వంటగది కత్తెర్లతో సహా.
  • ప్రీమియం నాణ్యత - మాయొక్క ఈ సానరాయిని తయారు చేయడానికి మేము ప్రీమియం నాణ్యత కలిగిన పదార్థాలను ఉపయోగిస్తాము. ఇది సానపెట్టడంలో అత్యున్నతమైన పనితీరుని ప్రదర్శిస్తుంది. ఎప్పుడైనా సరే మేము నాణ్యతలో మాత్రం రాజీపడము.

మాయొక్క ప్రీమియం నాణ్యత కలిగిన సానరాయితో గొప్ప పదునుని మరియు ఖచ్చితత్వాన్ని మీ కత్తిలో పొందండి.

మా ప్రీమియం సానరాయి అత్యంత జాగ్రత్తగా తయారు చేయబడింది.

అత్యుత్తమ భద్రతా మరియు గొప్ప పనితీరు కొరకు.

సిలికాన్ హోల్డర్. సానరాయిని భద్రంగా తన ఉంచుతుంది.

వెదురు ఆధారం. అదనపు స్థిరత్వం కొరకు అందంగా మలచబడిన వెదురు చెక్క.

రబ్బరు పట్టు. భద్రత కొరకు క్రింద ఏర్పాటు చేయబడిన రబ్బరు పట్టు ఒక జారిపోని ఉపరితలాన్ని మీకు అందిస్తుంది.

గరుకైన రవ్వల ఉపరితలం. కత్తి యొక్క అంచులను తిరిగి వాటి పూర్వ కొత్త స్థితికి తీసుకొని వెళ్ళడానికి ఈ గరుకు రవ్వల ప్రదేశం సరైనది.

చక్కని గ్రెయిన్ సానరాయి యొక్క ఈ గరుకు రవ్వల (గ్రెయిన్) ప్రదేశం మెరుగు పెట్టడానికి, మృదువు చేయడానికి మరియు అన్ని కోత అంచులని సాన పెట్టడానికి చాలా అనువైనది.

వీడియో ట్యుటోరియల్

దీని పనితనాన్ని చూడండి.

మీ దానిని ఎలా ఉపయోగించాలి.

ప్రీమియం నాణ్యత కలిగిన సానరాయి.

మీయొక్క సానరాయిని నీళ్ళలో 10 నుండి 15 నిమిశాల వరకూ నానపెట్టండి. తరువాత బయటకి తీసి అదనపు నీళ్ళు పోయేలా దులిపేయండి.

సానరాయిని దాని యొక్క ప్లాస్టిక్ హోల్దరులో వుంచి మీరు ఉపయోగించదలచిన పదును ఉపరితాలన్ని పైకి వచ్చేలా అమర్చండి.

సానరాయిని వెదురు కుదురులో పెట్టి దాని స్థానంలోకి గట్టిగా నొక్కండి. మీరు ఇప్పుడు సానపెట్టడానికి సిద్ధంగా వున్నారు!

సానరాయి పైన బ్లేడ్లని జార్చండి. సున్నితమైన సామాన ఒత్తిడిని బ్లేడు మీద పెడుతూ వెళ్ళండి. బ్లేడుని తిప్పి మరొక వైపుకి ఇదే పనిని మళ్ళీ చేయండి.

ఒక పదునైన బ్లేడు ఎటువంటి వ్యత్యాసాన్ని కలిగివుంటుందో చూడండి.

మీ వంటగదిలోని మీయొక్క నైపుణ్యాలన్నింటినీ కేవలం ఒక మొండి కత్తికి బలి కానివ్వకండి.
పదును చేయని బ్లేడు
మాయొక్క ప్రీమియం నాణ్యత కలిగిన సానరాయితో పదును పెట్టిన బ్లేడు.

కొరకు అధునాతనమైన మరియు సులభంగా ఉపయోగించగలిగే ప్రోడక్టులు.

వంటవారి కోసం లేదా ఇంటివారి కోసం/

మీరు ఒక నైపుణ్యం గల వంటవాడే అయినా, లేదా ఇంట్లోనే వంట చేసేవారైనా, మీకు అతి ముఖ్యమైన సాధనాలు మరియు మీ ముఖ్యమైన పెట్టుబడి కేవలం మీ కత్తులు మాత్రమే.

పదార్థాల్ని ఖచ్చితత్వంతో కోయడానికి, ముక్కలు చేయడానికి మరియు తరగడానికి మీయొక్క బ్లేడులను క్రొత్తవాటిలా ఉంచుకోవడమనేది చాలా ముఖ్యం. మీయొక్క కత్తులనేవీ ఏ స్థితిలో వున్నాయో ఆ స్థితి మీద మీయొక్క వంటల నాణ్యత అనేది ఆధారపడి వుంటుంది.

మాయొక్క ప్రీమియం నాణ్యత కలిగిన సానరాయి వాడటానికి సులభమైనది మరియు మీయొక్క కత్తులను మరియు కత్తెరలన్నింటినీ పదునుగా ఉంచుతుంది.

-70% తగ్గింపుని పొందండి.

Your Cookie Preferences

Cookies and similar technologies help us to enhance your experience, analyze site performance, and deliver personalized content and ads through our analytics and advertising partners. To learn more, check out our Cookie Policy

You’re in control. You can choose what cookies to allow and forbidden us to Share or Sell your Personal information: